దేవరకద్ర: అమరుడు మురళి నాయక్ వీరమరణ త్యాగం మరువలేనిది: జియంఆర్

జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్ సందర్భంగా దేశసరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అమరుడు మురళి నాయక్ కు శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. భారత్, పాకిస్తాన్ యుద్ధంలో మన తెలుగు వీరుని మరణం, త్యాగం దేశమంతటా గర్వించదగిన సైనికుడిగా నిలిచిపోయారని, యుద్ధ వాతావరణంలో సైనికుల కుటుంబానికి మనమంతా అండగా నిలవాలని, వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

సంబంధిత పోస్ట్