గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెసు ఎలా ప్రచారం చేస్తారు: ఎంపీ అరుణ

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేయడం ఏమిటని శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. స్పీకర్ కోర్టులను మోసం చేయడం దారుణమని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యే ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్