మహబూబ్ నగర్ ఐఐఐటీ.. 3వ రోజు కొనసాగిన కౌన్సెలింగ్

ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్ నగర్ కేంద్రాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ బాసరలో కొనసాగింది. ఈ ప్రక్రియను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎన్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్ తో కలసి పర్యవేక్షిస్తున్నారు. కౌన్సెలింగ్ ఉ. 9: 00 గంటల నుంచి సా. 5: 00 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన మహబూబ్ నగర్ ప్రాంగణంలో 181 సీట్లు ఉన్నాయి. బుధవారం వరస సంఖ్య 1129 నుంచి 1690 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్