దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు రైతులు ఉల్లిని అమ్మకానికి తీసుకువస్తున్నారు. బుధవారం నాటికి క్వింటాలు గరిష్టంగా రూ. 3, 300, కనిష్టంగా రూ 2, 600 ధర లభిస్తున్నట్లు కార్యదర్శి జయశ్రీ తెలిపారు గతంలో పోలిస్తే ఉల్లి ధరలు స్వల్పంగా పెరిగాయి.