జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం సింగమ్మగూడ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. పేదలకు సొంత ఇళ్లు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు చెబుతూ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕