జడ్చర్ల: కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం బీజేపీ మాజీ అధ్యక్షుడు బాలస్వామి, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్