మహబూబ్ నగర్: సమస్యల పరిష్కారంలో పోలీసులు సిద్ధంగా ఉండాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీసులు కృషి చేయాలని అధికారులు సూచించారు. ప్రజావాణికి ప్రజల నుంచి 25 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్