పాలమూరుకు నేడు ప్రపంచ సుందరీమణులు

మహబుబ్ నగర్ జిల్లాకు 22 మంది ప్రపంచ సుందరీమణులు శుక్రవారం 3 బస్సుల్లో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. పిల్లలమర్రిని ఇప్పటికే అధికారులు అందంగా ముస్తాబు చేశారు. 16 వ శతాబ్దం నాటి రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. 1300 మంది పోలీసులతో మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. అందగత్తెల పర్యటన సాయంత్రం 5: 00 నుంచి 7: 00 గంటల వరకు కొనసాగనుంది. మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బొయి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్