వక్ఫ్ భూములు పేరుతో తమ భూములను స్వాధీనం చేసుకున్నారు: రైతులు

మహబూబ్ నగర్ ఎంపీ, డికె. అరుణమ్మను బుధవారం సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలానికి చెందిన రైతులు హైదరాబాద్ లో ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. గత కొన్నేళ్లుగా వస్స్ భూముల పేరుతో తమకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకున్నారని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఈ సమస్యను జాయింట్ కమిటీ ముందు వినిపించాలని విన్నవించుకున్నారు.

సంబంధిత పోస్ట్