కల్వకుర్తి: ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన

కల్వకుర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు శుక్రవారం సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. చారగొండలో రోడ్డు విస్తరణలో నీళ్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అపార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఇండ్లు కోల్పోయిన బాధితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్