మహబూబ్ నగర్: రేపటి నుంచి భూముల రీసర్వే

ఆధునిక సాంకేతికతతో పైలట్‌ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్‌ మండలం గ్రామాల్లో డ్రోన్లు లేదా ప్యూర్‌ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పద్ధతి ద్వారా సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.

సంబంధిత పోస్ట్