మహిళ సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారని తెలిసింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్షకు హాజరయ్యారు. ఈక్రమంలోనే చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి, కాపీయింగ్ కొడుతుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
రూ.108 నాణెం కొనుగోలు చేసిన నాణేల సేకర్త