మహబూబ్‌నగర్: సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే

మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ‘రైతు పండగ’కి సీఎం రేవంత్ రెడ్డి శనివారం రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి మ. 3:30కి భూత్పూరు చేరుకుంటారు. సా. 4:15 నిమిషాలకు సభాస్థలికి చేరుకొని సా. 4:30 గంటలకు ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్