మహబూబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఈతకు వెళ్లి క్వారీ గుంతలో గల్లంతయ్యారు. దీంతో స్థానికులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్వారీ గుంత వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.