నూతన అధ్యక్షుడికి సన్మానం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా హైద్రాబాద్ గాంధీ భవన్ లో ఆదివారం బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్