కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం వినియోగించడం చట్టరీత్యా నేరం

వాహనదారులు తమ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం వినియోగిండం చట్టరిత్యా నేరమని అటువంటి వాహనదారులపై కేసులు చేస్తామని ఎస్ఐ ఎండి నవీనద్ తెలిపారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్ పోస్ట్ దగ్గర జాతీయ రహదారిపై బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై వాహనాలను తనిఖీ చేశారు. మైనర్లు కార్లు ద్విచక్ర వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతే కేసులు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్