అచ్చంపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం UPDATE

మంగళవారం అచ్చంపేట మండలం హజీపూర్ సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైనింగ్ లారీ అకస్మాత్తుగా రోడ్డు పైకి రావడంతో కారును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా. ఈ ప్రమాదంలో మద్దెల రమ్య అనే మహిళకు కాళ్లు విరిగి, మండలి ఆనందకు ఛాతిలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్