నాగర్ కర్నూల్: వేసవిలో త్రాగునీరు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వేసవిలో త్రాగునీరు, అంశాలపై అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దేవ సహాయం, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో త్రాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్