నాగర్ కర్నూల్: అగ్ని ప్రమాదాలు.. వాటి నివారణపై అవగాహన

అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక అగ్నిమాపక అధికారి ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రదర్శన ద్వారా తెలియజేశారు. సిలిండర్ మంటలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పాలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తపడాలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్