తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే కాంగ్రెస్ పార్టీ నైజమని పుర చైర్మన్ సత్యం అన్నారు. మంగళవారం కల్వకుర్తిలో భారాస రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ పట్టణ వీదుల వెంట బైక్ ర్యాలీ తీశారు. బిఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు