కల్వకుర్తి: 'బీఆర్ఎస్ శంకుస్థాపన చేసిన దానికి మళ్లీ శంకుస్థాపననా?'

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసిన కల్వకుర్తి 100 పడకల ఆసుపత్రిని మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని శుక్రవారం బీఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షుడు గణేశ్ అన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీఆర్ఎస్ శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి పనులను ప్రారంభించకపోగా మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్