కల్వకుర్తి: సర్వం కోల్పోయాం ఆదుకోండి సీఎం సార్.!

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండలంలోని ఉప్పలపాడు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరి, పత్తి, వేరుశనగ వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మూగజీవాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రైతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్