కొల్లాపూర్: బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి విమర్శలు

కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. వారు పదేళ్లు పాలించి నిధులను ఖాళీ చేసి అధికారం కోల్పోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, ప్రాజెక్టుల పూర్తే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్