నేడు మెగా జాబ్ మేళా

నాగర్ కర్నూల్ జిల్లాలో మే 1, 2026న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రజా పాలన కార్యక్రమం 99 రోజులు పూర్తి అయిన సందర్భంగా TASK, DEET సమన్వయంతో ఈ మేళా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్