కల్వకుర్తి పర్యటనలో మంత్రులకు గజమాలతో ఘన స్వాగతం

కల్వకుర్తి పర్యటనలో భాగంగా శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ శ్రేణులు, పట్టణ ప్రజలు హర్షాతిరేకాల మధ్య మంత్రులకు గజమాలతో ఘనస్వాగతం పలికారు. విశేషమైన ఆదరణకు, ప్రజల అభిమానానికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్