బిజినపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో ఆదివారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని వడ్డేమాన్ లో పర్యటించి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నాగర్ కర్నూల్ లో జరిగే వివిధ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా మండలాలలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్