నాగర్ కర్నూల్: విషాదం.. వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి

ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో వడదెబ్బ కారణంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఏకు సంధ్య (32) అనే మహిళ మృతి చెందింది. శనివారం పనికి వెళ్లినప్పుడు తీవ్ర ఎండల వల్ల ఆమె అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు, కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, కల్వకుర్తిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్