నాగర్ కర్నూల్: కాల్పుల్లో సీపీఐ రాష్ట్ర నాయకుడు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ రాథోడ్ మంగళవారం మృతి చెందారు. హైదరాబాద్ మలక్ పేట లోని ఓ పార్కులో వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. కాగా ఈ కాల్పుల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్