నాగర్ కర్నూల్: ఎక్స్‌గ్రేషియాను అందజేసిన అధికారులు

నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించి, భార్య రజ్వీందర్ కౌర్‌కు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ₹25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్