కల్వకుర్తి: స్పోర్ట్స్ కు పెద్ద పీట

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ కు పెద్ద పీట వేసిందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించిన తెలంగాణ టెన్త్ స్పోర్ట్స్ క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. మొత్తం 1100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు.

సంబంధిత పోస్ట్