నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ప్రాథమిక పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు చేశారని పాఠశాల మూసివేశారు. కుంకుమ, పసుపు, మిరపకాయలు, నిమ్మకాయలు, జిల్లెడి ఆకులు, బొమ్మలు చూసి వెనుతిరిగిన విద్యార్థులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.