నారాయణపేట: జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం

జర్నలిస్టుల సమస్యలపై సమిష్టిగా పోరాడుతూ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేటలో నిర్వహించిన ఫెడరేషన్ జిల్లా ద్వితీయ మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. యూనియన్ లో చేరే వారికి అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్