దన్వాడ: నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ

ధన్వాడ నూతన ఎస్సైగా రాజశేఖర్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో విఆర్ లో వున్న ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన రమేష్ నగర్ కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఎస్సై మాట్లాడుతూ. అందరి సహకారంతో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.

సంబంధిత పోస్ట్