గాంధీ కన్న కలలు సాకారం చేయాలి

మహాత్మగాంధీ కన్న కలను సాకారం చేయాలని భారత్ ఫ్రెండ్స్ వ్యవస్థాపకుడు మల్లేష్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నారాయణపేట మండలం కోట్లకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్