మరికల్: ఎంపీ డికే అరుణ పర్యటన వివరాలు

మరికల్ మండలం ఎంపీ డికే అరుణ పర్యటిస్తారని బీజేపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఇబ్రహీంపట్నం, కన్మనూర్ గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం హై మాస్ట్ లైట్లను ప్రారంభిస్తారని చెప్పారు. మండల కేంద్రంలో వాల్మీకి సంఘం నాయకులతో సమావేశం నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్