మరికల్: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని అభివృద్ధి అంటే ఏమిటి చూపిస్తామని ఎంపీ డికే అరుణ అన్నారు. మంగళవారం మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్