నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక అప్పంపల్లి కాటన్ మిల్లు దగ్గర పత్తి రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. పత్తికి గిట్టు బాటు ధర్నా కల్పించాలని రైతులు ఈ ధర్నా చేపట్టారు. రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి రైతులకు నచ్చ చెప్పి ధర్నాను విరమించారు.