నారాయణపేట: అత్యాచారం కేసులో ముద్దాయికి జైలు శిక్ష

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి చెందిన మండ్ల బాలరాజు ఇదే మండలానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అత్యాచారం చేసిన ఘటనలో గురువారం నిందితుడికి జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2024 జూన్ 28న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాక్ష్యాలను ప్రవేశపెట్టగా జడ్జి తీర్పు ఇచ్చారని ఎస్పీ చెప్పారు.

సంబంధిత పోస్ట్