నారాయణపేట: బంద్.. ఉద్రిక్తత

నారాయణపేట జిల్లా కేంద్రంలో మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్ డిపో ముందు బైఠాయించిన నేతలను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లగా ప్రతిఘటనతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్