నారాయణపేట: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరగా ప్రారంభించాలి

నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిపాదించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి గూగుల్ మ్యాప్ చిత్రపటం ద్వారా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదించిన పనులకు అగ్రిమెంట్ పూర్తి చేసి త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్