నారాయణపేట: మార్కెట్ యార్డులో ధరల వివరాలు

నారాయణపేట మార్కెట్ యార్డులో శనివారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్టంగా రూ. 2, 478, కనిష్టంగా రూ. 2, 429 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి భారతి తెలిపారు. ఎర్ర కందులు గరిష్టంగా రూ. 8, 303, కనిష్టంగా రూ. 6, 230, తెల్ల కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 8, 855, కనిష్టంగా రూ. 6, 539, దొడ్డు రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2, 212 ధర పలికిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్