నారాయణపేట గజ్జలమ్మ ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు

నారాయణపేట జిల్లా కేంద్రంలో బుధవారం దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని అశోక్ నగర్ లో గల గజ్జలమ్మ ఆలయంలో అర్ద రాత్రి దుండగులు ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయంలో గల సీసీ కెమరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్