పేటలో గాలులతో కూడిన వర్షం

నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం గాలులతో కూడిన వర్షం కురవడంతో అన్న దాతలు సంతోషం వ్యక్తం చేశారు. వర్షం కురవడంతో పొలంలో విత్తనాలు వేయడానికి అనుకూలం అవుతుంది.

సంబంధిత పోస్ట్