వనపర్తి జిల్లాలో రాబోయే రెండు గంటల్లో వాతావరణం మారిపోనుందని వాతవారణ శాఖ అధికారులు శనివారం హెచ్చరించారు. రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు మారనున్న వాతవరణం పట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు