(242 అడుగుల) జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించామని, ఇదొక రికార్డు అని పట్టణ పార్టీ అధ్యక్షుడు బచ్చు రాము తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఆఫీస్ పై ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.
దేవరకద్ర నియోజకవర్గం
ప్రజాకాంక్షలకు అనుగుణంగా సర్పంచులు పనిచేయాలి: ఎంపీ డీకే అరుణ