వనపర్తి: దళితవాడలో సహా సంక్షిప్త భోజనం

వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్ కడుమూరులో శుక్రవారం దళిత వాడలోని సోనియమ్మ ఇంట్లో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, ఎస్ఐ సురేష్ రేషన్ సన్నబియ్యంతో చేసిన వంటతో సహ సంక్షిప్త భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నబియ్యంతో ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్షం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్