వనపర్తి: భార్య, పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్.. వెలుగులోకి కీలక విషయాలు

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సల్కిలాపురంలో భార్య, పిల్లలను చంపి నర్సింహులు వ్యక్తి సూసైడ్ చేసుకున్న కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నర్సింహులు గ్రామ శివారులోని మామిడితోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పు వడ్డీతో సహా రూ.1.20 కోట్లకు చేరగా, ఊర్లో ఉన్న ఇంటిపై రుణం తీసుకుని కొంత అప్పు తీర్చినట్లు తెలిసింది. మిగతా అప్పు తీర్చాలని ఫైనాన్షియర్లు వేధిస్తున్నారని, తనను వేధించినట్లు ఇంకెవరినీ వేధించొద్దని వాట్సాప్ స్టేటస్ పెట్టి నర్సింహులు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్