వనపర్తి: దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో దంత వైద్యులు నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్యశాలను శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండల కేంద్రాలలో ఏర్పాటు చేసే ఇలాంటి వైద్యశాల వలన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవా దృక్పథంతో వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్