వనపర్తి: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఉత్తర దర్శనం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని స్వామివారికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారదా రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, స్వామి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్