వనపర్తి: రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి అనుమతులు మంజూరు

వనపర్తి కేంద్రంలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ రూ. 3.5 కోట్ల మంజూరు చేసిందని మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణానికి రూ. 200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. తాజాగా ఇప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలకు పరిపాలన అనుమతి ఇవ్వటంతో వనపర్తి జిల్లా విద్యపరంగా మరో ముందడుగు వేసిందన్నారు.

సంబంధిత పోస్ట్